TG TET 2026 Exam Dates Out: 31 Jan Last Date | TGPSC Group 1 & Police Jobs Update 2026!

Telangana Police Notification 2026

తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయే వార్త! TG TET 2026 పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. అలాగే TGPSC Group 1 రిజిస్ట్రేషన్ మరియు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల గడువు ముగుస్తోంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీస్ నోటిఫికేషన్ అప్‌డేట్స్ ఇక్కడ చూడండి.