UP Lekhpal Recruitment 2026: 7,994 ఖాళీలు, ₹69,100 జీతం; 12th పాస్ అభ్యర్థులకు భారీ నోటిఫికేషన్!
ఉత్తరప్రదేశ్ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ కమిషన్ (UPSSSC) 7,994 లేఖ్ పాల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. 12th Pass మరియు PET క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇది ఒక భారీ నోటిఫికేషన్. జీతం, అర్హత మరియు దరఖాస్తు విధానం ఇక్కడ తెలుసుకోండి.