Anganwadi Recruitment 2025 Telugu: 10th & 12th పాస్ మహిళలకు భారీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
అంగన్వాడీ వర్కర్ మరియు హెల్పర్ పోస్టుల భర్తీ కోసం Anganwadi Recruitment 2025 Telugu నోటిఫికేషన్ విడుదలైంది. 10th/12th పాస్ మహిళలకు ఇది ఒక బంపర్ అవకాశం. జనవరి 09 లోపు దరఖాస్తు వివరాలు ఇక్కడ చూడండి.